టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ నేతలు కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఆయనకు మద్దతు పలికే వాళ్లకు మాత్రం పోలీసులు షాక్ ఇచ్చారు. పలువురు టీడీపీ కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఎవరిని అదుపులోకి తీసుకున్నారు అనేది ఒక్కసారి చూస్తే...

1. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
2. పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర
3. విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం
4. మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ రావు
5. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న,
6. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య,
7. మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
8. తిరువూరు ఇన్ చార్జ్ శావల దేవదత్
9. మచిలీపట్నం మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు తలసీల స్వర్ణలతా
10. వనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు
11. నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరాస్వామి
12. వీరుల పాడు మండల అధ్యక్షుడు కొండ్రగుంట శ్రీనివాస్ కుమార్

మరింత సమాచారం తెలుసుకోండి: