ఏపీలో 1180 ఉద్యోగాలకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఏపీలో మొత్తం 1180 పోస్టులు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ద్వారా ప్రకటించాల్సిన పోస్టులు సైతం వార్షిక ఉద్యోగ క్యాలెండర్ లో జత చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 

 

డిపార్ట్మెంట్ వారీగా పోస్టుల జాబితా ఈ మేరకు ఉంది. 

యునాని ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 26

హోమియో ఆయుష్ మెడికల్ ఆఫీసర్  53

ఆయుర్వేద ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 72

ఆయుష్‌ విభాగంలో హోమియో లెచ్చరర్స్ 24

డాక్టర్ ఎన్ ఆర్ ఎస్ జి ఏసి ఆయుష్ డిపార్ట్మెంట్ లో 03

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ in ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 670

ఇంజనీరింగ్ సబ్ సర్వీస్ లో అసిస్టెంట్ ఇంజనీర్ 190

దేవాదాయశాఖలో గ్రేడ్ త్రీ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ 60

ఏపీ హర్టీకల్చర్ సర్వీసెస్ లో హర్టీకల్చర్ ఆఫీసర్ 39

ఏపీ శాసనసభ సచివాలయంలో తెలుగు రిపోర్టర్ లు 05

ఐ అండ్ పీఆర్ శాఖలో జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 04

ఏపీ శాసనసభ సచివాలయంలో ఇంగ్లీష్ రిపోర్టర్  10

ఏపిఆర్ఈఐ సోసైటీలో జూనియర్ లెక్చరర్ లు 10

ఏపిఆర్ఇఐ సొసైటీలో డీగ్రీకాలేజ్ లెక్చరర్ లు  05

ఏపీ ఫారెస్ట్ సర్వీసులో అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్  09 పోస్టులకు 

నోటిఫికేషన్ ఇవ్వాలని ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో వెల్లడి.

మరింత సమాచారం తెలుసుకోండి: