OTT వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ చచ్చిపోతుందని, సినిమా నిర్మాతలు తమ సినిమాని ఎన్నో రకాలుగా ప్రదర్శించుకునే అవకాశం ఉన్నప్పటికీ సినిమా థియేటర్లు మాత్రమే నమ్ముకొని బ్రతుకుతున్న ఎగ్జిబిటరర్లు మాత్రం నిండా మునిగిపోతున్నామని విజయవాడ కి చెందిన కొంత మంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన వెండితెరకు ఉన్న నిండుదనం మరెక్కడా ఉండదంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం లో నిర్మాతలు అంతా కూడా పునరాలోచన  చేయాలని కోరుతున్నారు. కొత్త అవకాశాలు అందుబాటు లోకి రావడం తాము కూడా స్వాగతిస్తున్నామని కానీ థియేటర్ నమ్ముకుని బ్రతుకుతున్న మాకు భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొంత మంది ఎగ్జిబిటరర్లు. అదే సమయంలో థియేటర్ల మనుగడ కోసం సైతం ఆలోచన చేయాలంటూ వారు తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి:

ott