దళిత బంధు పథకం పై హైకోర్టులో పిల్ దాఖలైంది. జనవాహిని పార్టీ, జై స్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ సంయుక్తంగా ఈ పిల్ దాఖలు చేశారు, మరి కొన్ని రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో దళితుల సంక్షేమం కోసం ఏకంగా రెండు వేల కోట్లు విడుదల చేయడాన్ని ఈ పార్టీ నేతలంతా తప్పుబట్టారు. అంతే కాదు పైలెట్ ప్రాజెక్టు గా ఉప ఎన్నికలు జరిగే  నియోజకవర్గం లో పెట్టడం ద్వారా దళితుల ను కేసీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ కూడా ఈ పిల్ లో వారు తెలిపారు. ఇక ఈ పిల్ లో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే టిఆర్ఎస్ పార్టీ ని, కాంగ్రెస్ పార్టీ ని, భారతీయ జనతా పార్టీ ని, సీఎం కేసీఆర్ ని చేర్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: