పోర్న్ వీడియోల రాకెట్ కేసులో నిందితుడైన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, గూగుల్ ప్లే స్టోర్ హాట్‌ షాట్స్ యాప్‌ ను తొలగించిన తర్వాత తర్వాత మరో యాప్‌ ని ప్రారంభించాలని ప్లాన్ చేసినట్టుగా జాతీయ మీడియా బయటపెట్టింది. హాట్ షాట్స్ యాప్ కోసం రాజ్ కుంద్రా 'హెచ్ అకౌంట్' అనే వాట్సాప్ గ్రూప్‌ ను తయారు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. పోర్న్ రాకెట్ లో హాట్ షాట్స్ యాప్ కీలకం అయింది.

స్ట్రీమింగ్ సర్వీస్ అయిన హాట్‌షాట్స్ యాప్‌లో రాజ్ కుంద్రా భారీగా లాభాలు ఆర్జించాడు అని విచారణలో గుర్తించారు. ఈ కేసు లో రాజ్ కుంద్రా కీలక కుట్రదారుడని తగిన ఆధారాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. అదే విధంగా పోర్న్ వీడియోల రాకెట్‌ లో ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి: