ఆంధ్ర ప్రదేశ్ లో మంగళ గిరి దుగ్గిరాల ఎంపీటీసీ కౌంటింగ్ ప్రక్రియ పై జన సేన హై కోర్టు ను ఆశ్రయించింది, పెద కొండూరు ఎంపీటీసీ గా జనసేన అభ్యర్థి జోజి బాబు గెలుపొందిన క్రమంలో అక్కడి ఎన్నికల ఫలితం ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతున్నాయి. రీ కౌంటింగ్ లో జన సేన అభ్యర్థి గెలవగా చివరకు జనసేన అభ్యర్థి ని బయటకు నెట్టేసి వైసీపీ అభ్యర్థి గెలినట్లు ప్రకటన చేయడం సంచలనంగా మారింది. రాజకీయ ఒత్తిళ్లు తో ఎన్నికల ఫలితాలు తారుమారు చేశారని, పెద కొండూరు ఎంపీటీసీ స్థానం రీ కౌంటింగ్ చేయాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ఇక ఈ మేరకు కోర్టులో జనసేన లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది, చూడాలి మరి ఏం జరగనుంది అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: