తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన లకు సంబంధించి ఇప్పుడు ఆసక్తికర చర్చలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కెసిఆర్ ఢిల్లీ పర్యటన కి ఎందుకు వెళ్తున్నారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ఓకే కేంద్ర మంత్రి ని కలవడం పట్ల ఆసక్తి గల చర్చలు ఉన్నాయి. ఇరవై రోజుల్లో రెండు సార్లు కేంద్ర జల శాఖ మంత్రిని ఆయన కలిశారు.

అయితే కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పర్యటన పిలిచినట్టుగా సమాచారం. వచ్చేవారం ఆ కేంద్రమంత్రి తెలంగాణ పర్యటనకు రావడమే కాకుండా కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను కూడా ఆయన పరిశీలించి అవకాశాలున్నాయని తెలుస్తోంది. పోతిరెడ్డిపాడు పరిశీలనకు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు ఆయన వచ్చే అవకాశాలున్నాయని శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద కూడా ఆయన రావొచ్చని సమాచారం. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts