జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దెబ్బకు ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు సినిమా పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు విడుదల అవుతాయా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జగన్ తో పవన్ కళ్యాణ్ యుద్ధానికి వెళ్లడం సినిమా పరిశ్రమకు ఎక్కువగా నష్టం చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

కాబట్టి సినిమా పరిశ్రమ పెద్దలు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్న మరికొంత మంది హీరోలతో కూడా ఫిలిం ఛాంబర్ పెద్దలు భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎల్లుండి ఈ భేటీ జరిగే అవకాశం ఉందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు కొంతమంది సినిమా పెద్దలు ఫోన్లు కూడా చేశారని తెలుస్తోంది. మరి ఏం జరగబోతుంది అనేది కాలమే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap