జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటుడు రచయిత పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్దార్ గబ్బర్సింగ్ టైంలో తనను పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టారని షూటింగ్ కి పవన్ కళ్యాణ్ సరైన సమయంలో రారు అని krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ని పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అందుకే తాను బయటకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది అని అన్నారు.

నువ్వు సద్దాం హుస్సేన్ లా నియంతవా అంటూ krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఒక సైకో అంటూ krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి కాసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టైంలో తనకు పవన్ కళ్యాణ్ కి మధ్య విభేదాలు వచ్చాయని krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. తనను ఎవరూ ఏం చేయలేరని  పోసాని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: