నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాడు. తాజాగా కిమ్ చేసిన ప్రతిజ్ఞ విని ప్రపంచదేశాలు నివ్వెర పోతున్నాయి. కిమ్ చర్యలు చూస్తే నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు అనే మహేష్  బాబు పాట గుర్తుకు రాక తప్పదు. మంగళవారం జరిగిన డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌ షో  ప్యాంగ్‌యాంగ్‌లో జరిగింది ఈ షోలో  పాల్గొన్న ఆయన 'అజేయమైన' సైన్యాన్ని నిర్మిస్తానంటూ కిమ్  ప్రతిజ్ఞ చేశారు. 


ఇంకా అయన మాట్లాడుతూ  నార్త్‌ కొరియాలో అస్థిరతకు కారణం అమెరికా.   మా ప్రధాన లక్ష్యం ప్రపంచంలోనే ఎదురులేని అజేయ సైన్యాన్ని నిర్మించుకోవడమే. మా పొరుగు దేశం ఐన ఉత్తర కొరియా పై మాకు ఎటువంటి శత్రుత్వం లేదు, కోరుకోవడం లేదు. మేము మా ఆయుధాలను కేవలం ఆత్మా రక్షణ కోసమే తయారు చేసుకుంటున్నాం. యుద్ధం చేయడానికి కాదు ..మేము ఏ  దేశం తో యుద్దానికి కాలు దువ్వడం లేదు ,  దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే సందర్భం లో శత్రువుల గుండెల్లో భయాన్ని నింపే విధంగా మాట్లాడతానని ఈ సందర్భంగా చెప్పాడు.
అయితే కిమ్ మతి లేని చర్యలను చూసి ప్రపంచ దేశాలు తమ ఆగ్రహం , అసహనం  వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఉత్తర కొరియా కూడా నార్త్ కొరియా కు తీసి పోకుండా తన అన్వాయుదాలను పెంచుకుంటూ పోతోంది. దీనికి నిదర్శనం ఇటీవలే  బాలిస్టిక్‌ క్షిపణులను, క్రూయిజ్‌ మిస్సైళ్లను  ప్రయోగించింది ఉత్తర కొరియా . ప్రపంచ దేశాలు ఉత్తర కొరియా చర్యల పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు

మరింత సమాచారం తెలుసుకోండి: