పక్కనే సీఎం ఆఫీస్ , డీజీపీ ఆఫీస్ అని అయినా దాడి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ముగ్గురు ఐసియులో ఉన్నారని తాగిచ్చి రౌడీ లతో దాడి చేస్తారా అని ఆయన విమర్శలు చేసారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి జాతీయ స్థాయి లో పరువుతీస్తారా అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ఎక్కువ వ్యతిరేకత ఉన్నది ఏపీ లో అని ఒక సర్వే చెపుతోంది అని అన్నారు ఆయన.

ప్రజలు మీ నిరసన తెలపాలి అని కోరారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్య న్ని కాపాడుకుందాం అని అన్నారు చంద్రబాబు నాయుడు . రేపు స్వచ్చందంగా అందరూ ఆఫీస్ లు మూసివేయాలి అని కోరారు. ఇది ముఖ్యమంత్రి, డీజీపీ లాలూచీ పడ్డారు నేను చెపుతున్న అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. ఆర్టికల్ 356 కి నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు అడుగుతున్న ఇంపొజ్ చేయమని అని ఆయన విజ్ఞప్తి చేసారు. ఇప్పుడు సవాలు విసురు తున్న చంపుతారా చూస్తాను అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసారు.

నువ్వు చంపుతాం అంటే చంపించుకుంటామా అని నిలదీశారు. డీజీపీ ఎందుకు సంయమనం, చేతనైతే లా అండ్ ఆర్డర్ మైంటైన్ చేయలేకపోతే  ఇంటికి పొండి అని సూచించారు. తెలంగాణ డీజీపీ ఏపీ లో గంజాయి పెంచారు  అన్నారు అని తాడేపల్లి ప్యాలెస్ నుండి ఆదేశాలు అందాయి అంటూ వ్యాఖ్యలు చేసారు. నేను 5.03 నిముషాలకు ఫోన్ చేసాం అని... మీరు ఫోన్ తీయారు 5.16 కు పార్టీ ఆఫీస్ పై దాడి జరిగింది అని వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: