కళ్యాణదుర్గం పట్టణంలో దారుణం చోటు చేసుకున్నది. 14 ఏళ్ల మైనర్ బాలికను గర్భిణీని చేసిన 28 ఏళ్ల మేనమామ వ్యవహారం ఇది. మైనర్ బాలిక 11 వారాల గర్భిణీ అని వైద్యులు నిర్దారించడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసారు. అతను కొన్ని రోజులుగా బాలిక కు సనిహితంగా ఉంటున్నాడు అని పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.