సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మోహన్ బాబుకి ఆప్తుడుగా భావించే ఆయన సోదరుడు మరణించడం తో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిత్తూరు జిల్లాలో ఉంటూ ఆయన సోదరుడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నట్టు సమాచారం. ఇక అంత్యక్రియలకు హాజరు అయిన మోహన్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. తమ్ముడు పార్టీ వందేహం వద్ద నివాళులర్పించి కంటతడి పెట్టారు మంచు మోహన్ బాబు.

నన్ను చదివించడం కోసం నా తమ్ముడు చదువు మానేశాడుని కన్నీటి పర్యంతమయ్యారు మంచు మోహన్ బాబు. ఇక ఈ అంత్యక్రియలకు మోహన్ బాబు తరుపు బంధువులు అందరూ హాజరు అయ్యారు. ఇక ఈ అంత్యక్రియల్లో మా అధ్యక్షుడు మంచు విష్ణు కుటుంబం హాజరు అయింది. గోవింద ధామం లో రంగనాథ నాయుడు అంత్యక్రియలు ముగిసాయని కుటుంబం ప్రకటన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: