కొంత మంది పరమ లుచ్చాగాళ్ల గురించి వింటే పరమ అసహ్యం కలుగుతుంది. ఇలాంటి బద్మాష్ గాళ్లు కూడా ఉంటారా అంటూ రోత కలుగుతుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇలాంటి ఓ లుచ్చా గాడే ఉన్నాడు. వాడు చేసిన దారుణం తెలుసుకుంటే.. వళ్లు జలధరిస్తుంది. వాడు సొంత పెళ్లాంతో  అసహజ శృంగారం సాగించాడు.. మొగుడు చెప్పింది చేయకపోతే.. ఏం గొడవో అని ఇబ్బంది పడినా ఆ భార్య అసహజ శృంగారానికి సహకరించింది. ఆ దుర్మార్గుడు  దాన్ని వీడియో తీశాడు.

ఇక దాన్ని చూపించి.. పుట్టింటి నుంచి కోటి రూపాయలు తీసుకురా.. లేకుంటే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతా అని బెదిరించడం మొదలు పెట్టాడా దగుల్బాజీ.. దీంతో దిక్కుతోచక ఆ భార్య పోలీసులను ఆశ్రయించింది. నగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని కేసు పెట్టింది. రూ.కోటి రూపాయలు ఇవ్వకపోతే వీడియోలను వైరల్‌ చేస్తానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని కంప్లయింట్ చేసింది. ఆ దుర్మార్గుడికి అత్తమామలు కూడా సహకరిస్తున్నారని వారిపై కూడా ఫిర్యాదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: