నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం - 312.50 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి నిల్వ - 297.43 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో - 3,13,966 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ఔట్ ఫ్లో - 3,54,035 క్యూసెక్కులుగా ఉంది. 10 అడుగుల మేర 22 గేట్లు ఎత్తిన అధికారులు కిందకు నీరు విడుదల చేస్తున్నారు. మరో నాలుగైదు రోజులు ఈ ప్రవాహం కొనసాగితే ఏడాది వరకు తెలుగు రాష్ట్రాలకు దాహార్తి తీరినట్టే భావించవచ్చు.