దీపావళి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. చిన్న పిల్లలకు అయితే ఈ పండుగ మరింత సరదా.. ఈ పండుగకు భాష , మతం ఇలాంటివి అసలు అవసరంలేదు.. భారదేశంలో ఉన్న భారతీయులు అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగలలో ఈ పండుగ ఒకటి.. ఎంత ఇష్టమైన పండుగో అంతే ప్రమాదం పొంచిఉన్నా పండుగ కూడా ..



ఈ పండుగకు చాలా మంది ప్రజలు అట్రాక్ట్  చేయడానికి చాలా మంది ఆయా కంపెనీకి సంబందించిన  రోజువారీ సామగ్రి ని డ్రెస్సులు, ఇతరత్రా సామాన్లు పై తగ్గింపు ధరలు పెట్టడమే సగం రేటుకు డిస్కౌంట్ స్ పెడుతుంటారు . ఈ మధ్య కాలంలో చాలా మంది బయటకు వెళ్లి ఓపిక లేకపోవడమో లేక బద్దకం వల్లనో చాలా మంది ఇంటికొచ్చే విదంగా ఉన్న  ఆన్లైన్ డిజిటల్ మార్కెట్ ను ఆశ్రయిస్తారు..అలాంటి వారికోసం హెచ్ డి ఎఫ్ సి అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 


ఏమి ద్వారా ఫోన్లు కొనుగోలు చేసేవారు 11000 వేలకు 7000 క్యాష్ బ్యాక్ వస్తుంది.. ఇకపోతే  ఎలక్ట్రానిక్ వస్తువులపై రాయితీలు లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్లు కేవలం దీపావళి వరకు మాత్రమే వర్తిస్తుంది.. ఈ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఫ్లైట్ టికెట్స్ పై కూడా  30% డిస్కౌంట్స్ ఇస్తున్నారు. 


ఈ దీపావళికి ఎటువంటి ఆఫర్లు ఎక్కడ వర్తిస్తాయి అని తెలియని వాళ్లకు హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది అదేంటంటే హెచ్ డి ఎఫ్ సి ట్రీట్స్.. ఈ ఫెస్టివ్ ట్రీట్స్ తో విలువైన వస్తువులను సులువుగా కొనుగోలు చేయవచ్చినని అర్థమవుతుంది. ఇకపోతే ఈ సేవలను వినియోగించుకొని కార్లు , బంగారు ఆభరణాలను ఇతరత్రా విలువైన వాస్తవులను కొనుగోలు చేసే ఈ దీపావళికి మీ కలల్ని సాకారం చేసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: