బంగారం ధర భారీగా తగ్గింది.. ఒక రోజు బంగారం ధర భారీగా తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉండే ఈ బంగారం.. గత కొద్దీ రోజులుగా బంగారం ధర భారీగా పెరిగింది. ఈ బంగారం ధరలో ఈ మధ్య ఏమాత్రం స్థిరత్వం లేదు.. రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. 

 

ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిల తగ్గుదలతో 42,750 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 130 రూపాయిల తగ్గుదలతో 38,250 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర కూడా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 400 రూపాయిల తగ్గుదలతో 47,600 రూపాయిల వద్దకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ బంగారం ధరలు మరింత ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: