కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు ఎంత నష్టాలు కురుకుపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ఒక వారంలో ఆరు రూపాయిలు తగ్గింది. అలా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు కొద్దీ రోజుల క్రితం తగ్గుదలకు బ్రేకులు పడింది. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరుకు ఒకటే స్థిరంగా కొనసాగుతుంది. 

 

నేడు ఆదివారం కూడా అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 73.97 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 67.82 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

అయితే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగడానికి కరోనా వైరస్ ఏ కారణం అని మార్కెట్ నిపుణులుచెప్తున్నారు. ఏది ఏమైతేనేం.. ఇది కూడా ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు అతి భారీగా తగ్గాయి. ఇంకా అలా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఇలా తగ్గకుండా.. పెరగకుండా స్థిరంగా కొనసాగడం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: