అవును.. అప్పటి వరుకు దేశీ, విదేశీ విమాన సర్వీసులను రద్దు చేసింది.. ఇక్కడి వారు అక్కడికి.. అక్కడ వారు ఇక్కడికి వెళ్ళేకి అవకాశం లేదు.. మే 3 వరకు ఫ్లైట్ సర్వీసులను నిలిపి వేశారు. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అవును ఎప్పుడు వరుకు అనేది చెప్పలేదు కదా! మే 3వ తేదీ వరుకు ఫ్లయిట్ సర్వీసులు నిలిపి వేశారు. 

 

అయితే నిజానికి కరోనా వైరస్ నియంత్రణ కోసం ఈరోజు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరుకు లాక్ డౌన్ విధించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గనందుకు కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు లాక్ డౌన్ సంబంధించి ప్రకటించారు. 

 

కరోనా వైరస్ నియంత్రణ అయి ఉంటే ఇప్పటికే దేశీ, విదేశీ విమాన సర్వీనులు ప్రారంభం అయ్యేవి..  కానీ నియంత్రణ కాకపోవడం వల్లే లాక్ డౌన్ పొడిగించారు. ఇకపోతే.. ట్రైన్ సర్వీసులు కూడా ఇప్పట్లో పునరుద్ధరించడం లేదని పేర్కొంది. అన్ని రకాల ప్యాసింజర్ ట్రైన్స్‌ను మే 3 వరకు నడుపబోమని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: