కరోనా కారణంగా ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ప్రపంచ ఆర్ధీక వ్యవస్థ కుదేలు అవుతోంది. ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అయితే కొన్ని రంగాలలో మాత్రం ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మోటార్ వాహనాల కొనుగోలు అధికంగా పెరగనుందని నిపుణు చెబుతున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దాదాపుగా లక్ష కోట్లు నష్టాలలో ఉందని నరేడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) అంచనా వేసింది ఈ నష్టాన్ని 20 శాతం గా చుచించింది. అయితే ఇది కొత్తగా ఇళ్లు కొనేవాళ్లకు మాత్రం వరంగా మారనుంది. లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది తమ ఆదాయాలను కోల్పోయారు.

 

కానీ ఎవరైనా కూడా గొప్పో డబ్బులు కూడబెట్టిగనక ఉండిఉంటే వారు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. కరోనా దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగం భారీగా దెబ్బతిన్నదని, మరో 6 నెలల వరకు కోలుకునే సూచనలు లేవని hdfc చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. దీంతో ఇండ్ల ధరలు 20% వరకు తగ్గవచ్చునని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాతినిధ్యం వహించే క్రెడాయ్, నరెడ్కో సంఘాల ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన చెబుతున్నారు. అయితే నరేడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్)  ప్రపంచదేశాలను 2019 -2020 సంవత్సరానికి గాను రియల్ ఎస్టేట్ ధరలు 10  నుండి 15 శాతానికి పడిపోవచ్చని మరియు ఆ రేటు 20 శాతానికి పడినా ఆశ్చర్యం లేదని హెచ్చరించింది. ఉద్యోగ భద్రత ఉన్నవారు లేదా చేతిలో నగదు ఉన్నవారికి కరోనా తర్వాత మంచి అవకాశమని దీపక్ పరేఖ్ అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ కచ్చితంగా ముఖ్యమైన అసెట్ అని, ప్రపంచం.

మరింత సమాచారం తెలుసుకోండి: