నెల మొదటి రోజే గ్యాస్ సిలెండర్ల కంపెనీలు వంటగ్యాస్ ధరలను పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారు. అది కాస్తా ఇప్పుడు గ్యాస్ వినియోగదారులపై భారీ ప్రభావం పడుతోంది. ఈ పెరిగిన రేట్లు ఈ రోజు నుంచే అమల్లోకి రాబోతున్నాయి.

IHG's to replace tricycles- The ...

ఇక సిలిండర్ ధరల పెంపును చూస్తే... 14.2 కేజీల నాన్ సబ్సిడీ LPG గ్యాస్ సిలిండర్ ధర 11. 50 రూపాయలుగా పెంచింది. దీనితో తాజాగా LPG గ్యాస్ సిలిండర్ కదా 593 రూపాయలకు చేరుకుంది.

IHG


ఇకపోతే మరోవైపు 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర చూస్తే ఏకంగా 110 రూపాయలు పెంచింది. దీనితో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1139 రూపాయలకు పెరిగింది. ఇకపోతే గత నెలలో వంటగ్యాస్ ధరను రూ.744 నుండి  రూ 581.50 లకు తగ్గించారు. దీనికి కారణం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడమే ప్రధాన కారణం. ఈ ధరలు గత నెలలో మళ్లీ మరోసారి అంతర్జాతీయంగా పెరిగాయి. దీనితో గ్యాస్ సిలిండర్ల ధర మరోసారి పెంచాల్సి వచ్చింది. 

IHG


ఇకపోతే ఈ పెంపు ప్రధానమంత్రి ఉజ్వల్ స్కీం లబ్ధిదారుల కూడా అమలు అవుతుందని ఇండియన్ గ్యాస్ కంపెనీ తెలిపింది. ఇక పోతే ఆ లబ్ధిదారులు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ ద్వారా జూన్ 30 వరకు ఉచిత సిలిండర్ పొందే అవకాశం వారికి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: