భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన భారతీయ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన కస్టమర్లకు ఒక గుడ్ న్యూస్ తెలిపింది. ఎస్బిఐ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫాన్స్ బెస్ట్ లాండింగ్ రేటు లో లో 25 బేసిస్ పాయింట్లు కోత విధించింది. ఈ దెబ్బతో బ్యాంకు నుంచి ఎవరైతే లోన్ తీసుకున్నారో వారికి ప్రయోజనం కలుగపోతోంది.

 

 

ఎస్బిఐ తాజా రేట్ల కోత నిర్ణయంతో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫాన్స్ రేటు 7 శాతానికి దిగి వచ్చింది. ఇకపోతే ఇది ఇంతకు ముందు 7.25 శాతం గా ఉండేది లేకపోతే బ్యాంకు అధికారుల తాజా నిర్ణయంతో జూన్ 10 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఇలా తగ్గించడం ఎస్బిఐ బ్యాంక్ వరుసగా 13 వ సారి. ఇక అంతే కాకుండా స్టేట్ బ్యాంక్ బేస్ రేటును కూడా తగ్గించేసింది. అందులో కూడా ఏకంగా 75 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించింది. దీంతో బ్యాంకు బేస్ రేటు 7.4 శాతానికి వచ్చి చేరింది. ఇంతకు ముందు ఇది 8.15 శాతంగా ఉండగా ఈ కొత్త రేటును జూన్ పదో తారీకు నుండి అమల్లోకి వచ్చేలా బ్యాంకు నిర్ణయం తీసుకుంది. కాకపోతే కొన్ని రోజుల క్రితం bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన కస్టమర్లకు ప్రయోజనం కలిగించేలా పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేసింది.

 


అంతే కాకుండా ఇదే నేపథ్యంలో ఎస్బిఐ ఈబిఆర్ రేటు 7.05 శాతం నుంచి 6.65 శాతానికి తీసుకువచ్చింది. జులై ఒకటో తారీకు నుండి ఈ రేట్లు కూడా అమల్లోకి వస్తాయని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఇకపోతే RLLR రేటు కూడా 6.65 శాతం నుండి 6.25 శాతానికి దిగివచ్చింది. ఈ రేటు కూడా జూన్ ఒకటో తారీకు నుండే అమల్లోకి వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: