ఏంటి? నిజామా? ఐదు నిమిషాల్లో ఐదు లక్షలు రుణం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారా? అని మీకు ఆశ్చర్యం వేస్తుంది కదా! కానీ అలా రుణం కోసం బ్యాంకు చుట్టూ ఇతర ఆర్ధిక సంస్దల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం అంటే కేవలం ఒక్క యాప్ ఇంస్టాల్ చేసుకుంటే చాలు.. ఎంతో ఈజీగా కేవలం ఐదు నిమిషాల్లోనే లోన్ పొందవచ్చు. 

 

ఆ యాప్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి నవి. నావి సంస్ద తాజాగా నవి లెండింగ్ యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇంకా ఈ యాప్ సాయంతో కస్టమర్లు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అయితే ఈ యాప్ తో రూ.5 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. అయితే తీసుకున్న రుణాన్ని 36 నెలలలోగా తిరిగి చెల్లించాలి. 

 

ఇంకా ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. లోన్ పొందాలి అని అనుకుంటే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలి. తర్వాత కస్టమర్లు వారి రుణ అర్హతలు తెలుసుకోవాలి. అర్హత ఉంటే క్షణాల్లోనే రుణం వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్‌కు నేరుగా డబ్బులు వస్తాయ్. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటివి అవసరం. 

 

ఈ రెండు డాక్యుమెంట్లు ఉంటే చాలు దీని కోసం ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. బ్యాంక్ స్టేట్‌మెంట్, పే స్లిప్ వంటి వాటితో కూడా అవసరం ఉండదు. లోన్ ప్రాసెస్ అంతా సులభంగా పేపర్‌లెస్, కాంటాక్ట్‌లెస్ మార్గంలో జరుగుతుంది. కాగా నవి లెండింగ్ యాప్ తో అర్హత ఉన్న కస్టమర్లు రుణాలను 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లోనే పొందవచ్చు.                                       

మరింత సమాచారం తెలుసుకోండి: