ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. అయితే ఆర్ధిక పరిస్థుల కారణంగా వారు సొంత ఇంటిని నిర్మించుకోలేక వెనకబడి ఉంటారు. లోన్ తీసుకొని కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నా వారి కోసం ఇప్పుడు ఒక అదిరిపోయే బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. అది ఏంటి? ఎక్కడ ? అని అనుకుంటున్నారా? 

 

IHG

 

అదేనండి.. టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్. తాజాగా కొత్త హోమ్ లోన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఉద్యోగం చేస్తున్నవారు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ లోన్ స్కీమ్ అందుబాటులో ఉంది. పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఈ హోమ్ లోన్ కోసం అప్లై చేసుకొనే అవకాశం ఉంది.

 

IHG

 

అయితే టాటా క్యాపిటల్ హోసింగ్ ఫైనాన్స్ లోన్ స్కీమ్ కింద కస్టమర్లు రూ.35 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఇంకా వడ్డీ రేటు 7.99 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. అయితే అందుబాటులో ఉండే ధరలు ఇళ్ల విభాగంలో డిమాండ్‌ను పెంచాలనే లక్ష్యంతో ఈమేరకు కొత్త లోన్ స్కీమ్ అందిస్తున్నారు. లోన్ తీసుకోవాలని భావించే వారు టాటా క్యాపిటల్ వెబ్‌సైట్‌‌కు వెళ్లి రుణ అర్హత ఉందో లేదో తెలుసుకొని అప్లై చేసుకోవాలి. చూశారుగా.. తక్కువ వడ్డీకే అతి ఎక్కువ లోన్ అందిస్తుంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు లోన్ కు అర్హులో కాదో తెలుసుకోండి. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: