ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అతిబికారంగా విజృంభిస్తుంది. కరోనా మహమ్మారి ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధానాలలో కాస్త సడలింపులు జరగడంతో జూన్ నెలలో జిఎస్టి వసూళ్లు కాస్త నిలకడగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక స్థూల జిఎస్టి వాసులు 90,917 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇక ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 18,980 కోట్ల రూపాయలు ఉండగా రాష్ట్ర జిఎస్టి వాటా 23,970 కోట్ల రూపాయలు ఉండగా , ఇక ఉమ్మడి జీఎస్టీ కింద 40,302 కోట్ల రూపాయలు ఖజానాలోకి చేరింది.

IHG

 

 

ఇక జిఎస్టి స్థూల రాబడితో 7665 కోట్ల సెస్ వస్తువుల దిగుమతిపై 607 కోట్ల పన్ను రాబడి సమకూరింది. ఇందులో ఐజిఎస్టి లో 13325 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి క్లియర్ చేయగా. ఎస్జిఎస్టి లో 11117 కోట్ల రూపాయలు ప్రభుత్వం క్లియర్ చేసింది. ఈ సెటిల్మెంట్ తదుపరి జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం 32,305 కోట్ల రూపాయల రాబడిని, రాష్ట్రాల నుంచి 35,087 కోట్ల రూపాయల రాబడిని సొంతం చేసుకున్నాయి. ఇక గడచిన సంవత్సరం ఇదే నెలలో ప్రభుత్వంకి జీఎస్టీ రాబడిలో  91  శాతం  వసూలు చేయడం గమనించవలసిన విషయం. 

IHG

 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరోనా వైరస్ ప్రభావం తో పాటు జిఎస్టి రిటర్న్ దాఖలు పన్ను చెల్లింపు పై ప్రభుత్వ అధికారులు ఇవ్వడంతో దెబ్బతిన్న క్రమంగా కాస్త ఊపందుకొని ఊరటనిస్తుంది ప్రభుత్వానికి. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 32,294 కోట్ల రూపాయలు జిఎస్టి పన్నులు వసూలు చేయగా, మే నెలలో 62,009 కోట్ల రూపాయలు వసూలు నమోదవడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: