లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సూపర్ గుడ్ న్యూస్ మీకోసమే! ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకొని ఆర్ధికంగా ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ఇంకా అలాంటి వారికీ ఇప్పుడు దేశీ అతిపెద్ద గోల్డ్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీ ముత్తూట్ ఫైనాన్స్ తాజాగా లోన్@హోమ్ సర్వీసులను ప్రారంభించింది. 

 

IHG

 

ఇంకా ఇందులో భాగంగా రుణం తీసుకోవాలని అనుకునేవారు ఇంట్లో కూర్చొని లోన్ తీసుకోవచ్చు. లోన్@హోమ్ సర్వీస్ ద్వారా ఇంటికే వచ్చి లోన్ ఇస్తారు. దీని కోసం ముత్తూట్ ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుంది. ఇంకా వీళ్లు ఇంటి వద్దకు వచ్చి బంగారంపైనే  రుణాలు ఇస్తారు. ఇంకా రుణం తీసుకోవాలనుకుంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. 

 

IHG

 

అప్పుడు కంపెనీ సిబ్బంది కస్టమర్ ఇంటికి వచ్చి బంగారు ఆభరణాలను చెక్ చెయ్యచ్చు. లోన్ ఎంత కావాలి అనేది తెలుసుకొని లోన్ డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇంకా రుణ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇంకా ఈ కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో ముత్తూట్ ఫైనాన్స్ ఈ తరహా సేవలు అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. 

 

IHG

 

ఇంకా బంగారంపై రుణాలు తీసుకునే వారు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుండే సులభంగా రుణం తీసుకోవచ్చు. గోల్డ్ లోన్ తీసుకోవాలని భావించే వారు ఆన్‌లైన్‌లోనే దీని కోసం అప్లై చేసుకోవాలి. లోన్@హోమ్ వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. మరి ఇంకేందుకు ఆలస్యం మీకు లోన్ కావాలి అంటే వెంటనే అప్లై చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: