కరోనా కారణంగా చాలా మంది ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. అయితే ఇప్పుడు తక్కువ పెట్టు బడితో ఎక్కువ లాభాలను పొందాలని అనుకునేవారికి చాలా మార్గాలు ఉన్నాయి. కాగా, వాటిలో ఏది బెస్ట్ అనేది మాత్రం తెలియ ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇలా ఉండగా కొన్ని రకాల స్కీమ్ లలో డబ్బులు పెడితే కోటీశ్వరుడు అవుతారని అంటున్నారు. మరి ఆలస్యం ఎందుకు ఆ స్కీమ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 



దీర్ఘ కాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఈఎల్ఎస్ఎస్ బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ సాధనమని చెప్పుకోవచ్చు. ఈఎల్‌ఎస్ఎస్‌ లో డబ్బులు పెడితే పన్ను మినహాయింపుతో పాటు అదిరిపోయే రాబడి పొందొచ్చు.. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ లో డబ్బులు పెడితే చాలా మంచిదని అంటున్నారు. ఈఎల్ఎస్ఎస్ ‌లో డబ్బులు పెట్టడం వల్ల ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఏడాది లో రూ.46 వేల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈఎల్ఎస్ఎస్‌ లో డబ్బులు పెట్టే వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. వీటికి లాకిన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది.



 అలాగే మెచ్యూరిటీ డబ్బుపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు క్యాపిటల్ గెయిన్స్‌ పై పన్ను మినహాయింపు ఉంది. ఈఎల్ఎస్ఎస్‌ లో 10 నుంచి 20 ఏళ్ల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఈఎస్ఎస్ఎస్ 10 ఏళ్ల సగటు రాబడి 12 శాతం కన్నా ఎక్కువగానే ఉంది. అంటే ప్రతి ఏడాది ఈఎల్ఎస్ఎస్‌లో 20 ఏళ్లు డబ్బులు పెడితే రూ.1.25 కోట్ల పొందొచ్చు...అందుకే అంటున్నారు. ఏదైనా పెట్టుబడి పెడితే అది లాభాలను వచ్చేలా చూసుకోవాలి. ఈ స్కీమ్ ద్వారా లాభాలను పొందవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు ఈ స్కీమ్ నచ్చితే మీరు కూడా లాభాలను పొందవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: