ప్రస్తుతం రోజు రోజుకు టెక్నాలజీ పెరిగి పోతుంది.. ఏది కావాలన్నా అర చేతి లో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలి పోతుంది.. ముఖ్యం  గా ఒకప్పుడు అప్పు కావాలి అంటే పక్క ఇంటి  వారినో పొరు గింటి వారినో అడిగే వారు. కానీ ఇప్పుడు అప్పు వద్దన్న కూడా బ్రతిమి లాడి మరి అప్పు ఇచ్చేందుకు సిద్ధమ వుతున్నాయ్ బ్యాంకులు. ఎన్నో రకాల లోన్ సదుపాయాల ను అందుబాటు  లోకి తీసుకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ఆదాయాన్ని బట్టి ఇప్పటికే ఎంతో మంది కి రుణాలు అంది స్తున్నాయ్ వివిధ బ్యాంకులు. అయితే ఇటీ వల కాలం లో సైబర్ నేర గాళ్ల బెడద ఎక్కువై పోయింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమం లోనే ఇక మీరు భారీగా అప్పు పొందేందుకు అర్హులు గా మారారు అంటూ ఎన్నో రకాల మెసేజ్లను మొబైల్ పంపించడం లాంటివి చేస్తున్నారు. సైబర్ నేర గాళ్లు ఇలాంటివి చేస్తే ఇక ఎంతో  మందిని అమాయకు లను బురిడి కొట్టించి కీలక సమాచారాన్ని దొంగ లించడం లేదా ఖాతా ఖాళీ చేయడం లాంటివి చేస్తున్నారు. అప్పు లకు సంబంధించి వచ్చే మెసేజ్ ల గురించి.. సైబర్ నిపుణులు  ఆసక్తికర విషయా లను తెలిపారు.




ఇలా అప్పులకు సంబంధించిన లింక్లపై క్లిక్ చేస్తే ఇక కీలక సమాచారాన్ని దొంగలించి అమ్ము  కునేందుకు కొంత మంది ప్లాన్ చేస్తు న్నారట. లేదా లింకును క్లిక్ చేయడం ద్వారా సైబర్ ఎటాక్ పాల్పడి డబ్బు కాచేయడం లాంటివి మరి కొంత మంది చేస్తారట. లేదంటే ఫేక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ నడిపేందుకు కీలక సమాచారాన్ని సేక రించడానికి ప్రయత్నిస్తున్నారట మరి కొంత మంది. అందుకే ఇక ఇలాంటి మెసేజ్లు విషయం లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: