ఈ మధ్య అమ్మాయిలు ఎక్కువగా ప్రేమ పేరుతో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. ఒకరికి తెలియకుండా మరొకరితో శృంగారం చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డారు.. దాంతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నారు.  అన్నీ సంబంధాలు పెళ్ళి వరకూ మాత్రం వెళ్ళలేదు. ఇలాంటి అర కోర సంబంధాల వల్ల జీవితాలను నాశనం చేసుకుంటూన్నారు. వాటిని తల్లి తండ్రులకు చెప్పకుండా దాచి పెడుతున్నారు. కొన్ని జంటల విషయం తెలిసిన వాళ్ళు తల్లి దండ్రులను వదిలేసి వెళ్తున్నారు. లేదా.. తల్లి దండ్రుల చేతిలో చనిపొథున్నారు.


తాజాగా ఇలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.. ప్రియుడితో శృంగారం చేస్తున్న కూతురిని చూసిన కన్న తండ్రి గుండె పగిలిపోయింది. కోపంతో రగిలి పోయాడు.. కూతురు చేస్తున్న పనికి షాక్ అయిన తండ్రి కోపంతో రగిలి పోయాడు..కూతురు చేస్తున్న పనిని జీర్నించు కోలేక పోయాడు. దాంతో అమ్మాయి పరువు తీసింది అని భావించి ఆమె అక్కడే గొంతు నులిమి చంపేశాడు. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలీ..


వివరాల్లొకి వెళితే..ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది. మహరాజాగంజ్ జిల్లా కోల్పుయికు చెందిన ఓ మైనర్ బాలికను ఓ యువకుడు మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. ఆ విషయం ఆ బాలిక తండ్రికి తెలిసి వారిద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు.ఇక ముందు ఇలాంటి పనులు చేయకూడదు అని గట్టిగా చెప్పి చూసాడు. అయిన ఆమె వినలేదు.. అతడితో శృంగారం చేయకుందా ఉండలేక పోయింది. తండ్రికి తెలియకుండా కలిసేది..తన కూతురు కనిపించలేదు. దీంతో అతను కంగారుగా ఊరంతా వెతికాడు. అయినా కనిపించలేదు..ఊర చివర ఉన్న తోటలో యువకుడితో శృంగారం చెస్తుంది.ఆగ్రహంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే ఉన్న కాలువలో పడేశాడు. ఈ క్రమంలో ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.. ఈ విషయం తెలుసుకొని పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు...

మరింత సమాచారం తెలుసుకోండి: