సభ్య సమాజం లో ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ ఎంతో ఎంతో గౌరవం గా బ్రతకడం కంటే ఇక చెడుదారులు డబ్బులు సంపాదిస్తూ ఇకలా లగ్జరీ లైఫ్ ను గడపడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉన్నారని చెప్పాలి. ఈ క్రమం లోనే ఇటీవల కాలం లో నేరాలకు పాల్పడేందుకు కాస్తయినా వెనక ముందు ఆలోచించడం లేదు. వెరసి కొన్ని సార్లు అంతా బేడిసి కొట్టి ఇక జైలు పాలు అవుతున్న ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి. ముఖ్యం గా నేటి రోజుల్లో బంగారం డ్రగ్స్ లాంటివి అక్రమ రవాణా చేస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగి పోతుంది.


అయితే పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ఎక్కడ ఇలాంటి తరహా ఘటనలు మాత్రం తగ్గు ముఖం పట్టడం లేదు అని చెప్పాలి.  ఏకంగా సినిమాలు కాదు సినిమాలకు మించి అనే రేంజ్ లోనే ఇక అక్రమ రవాణాకు పాల్పడేందుకు ప్లాన్లు వేస్తున్నారు. ఇక కొన్ని కొన్ని సార్లు ఇలా అక్రమార్కులు వేసే ప్లాన్లు చూసి అధికారులు సైతం ముక్కున వేలు వేసుకొని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి.ముంబైలో కూడా ఇలాంటి ఘటన జరిగింది.


 బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ముంబై లోనే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం పట్టుకుంది. ఇక వారి దగ్గర నుంచి ఏకంగా 36 కిలోల డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పాలి. ఇలా స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 21 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే బంగారం అక్రమ రవాణా అరికట్టేందుకు అటు అధికారుల ప్రత్యేక బృందం పలుచోట్ల సోదాలు నిర్వహించుగా ఇక ఒక ముఠా హవాలా ద్వారా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు అని తెలిసి దాడులు చేసి ఇక మొత్తం బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: