ఆడవాళ్ళ పై అఘాయిత్యా లు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మధ్య కాలం లో చాలా మంది వావి వరుసలు మారి కూడా ప్రవర్తిస్తున్నారు.. అందుకే క్రైమ్ రేటు పూర్తి గా పెరిగి పోయాయి.. ఆడవాళ్ళు ఎక్కువ గా ఇబ్బందులు పడుతున్నారు.. అయితే ఇళ్ల లో ఉన్న మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.. కొడుకు భార్య పై ఓ కీచకుడు కన్నేశాడు.. 

 

 


కామం తో కళ్లు మూసుకు పోయి అకృత్యా లకు పాల్పడుతున్నారు. వావీ వరసలు మరచి అఘాయిత్యా లకు తెగ బడుతున్నారు. కోడలిపై కోరిక తీర్చుకోవాలనుకున్న మామ బాగోతం తాజాగా బయట పడింది. కన్న కూతురి లా చూసుకోవాల్సిన కొడుకు భార్య నే పొందాలను కున్నాడు. చివరికి కట కటాల పాలయ్యాడు. ఈ ఘటన బిహార్‌ లో వెలుగు చూసింది.

 

 

వివరాల్లో కి వెళితే.. కన్నకొడుకు భార్య పైనే కన్నేసిన అదను చూసి కోరిక తీర్చాలంటూ అసభ్యం గా ప్రవర్తించి న దారుణ ఘటన పట్నా జిల్లా పరిధి లోని హత్సర్ గ్రామం లో చోటు చేసుకుంది. గ్రామాని కి చెందిన వ్యక్తి తన సొంత కోడలి పై అత్యాచార యత్నం చేశాడు. రాత్రి వేళ ఇంట్లో ఒంటరి గా నిద్రపోతున్న సమయం లో ఆమె గది లోకి వెళ్లి అసభ్యం గా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపుల కు దిగాడు. మామ ప్రవర్తన తో బిత్తరపోయిన కోడలు బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో మామని అదుపులోకి తీసుకున్నారు. ఒంటరిగా ఉన్న తనపై అత్యాచార యత్నం చేశాడని.. అసభ్యంగా ప్రవర్తించాడని కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: