శారీరక సుఖం కోసం ఆడవాళ్ళు అడ్డదారులు తొక్కుతున్నారు..అవసరాలను తీర్చుకోవడానికి ప్రేమ అని పేరు పెట్టుకొని నీచానికి పాల్పడుతున్నారు.అయితే ఓ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో సుఖాన్ని అనుభవించడానికి సొంతవాల్లనే దారుణంగా చంపేసింది.అసలు విషయానికొస్తే.. తండ్రి చనిపోయాడు. తల్లి మరొకరితో వెళ్లిపోయింది. ఒంటరిగా మిగిలిన మనవరాలిని కష్టపడి పెంచి పెద్దచేస్తే చివరికి నానమ్మ ప్రాణాలు తీసేసిన ఘాతకురాలి ఉదంతం వెలుగు చూసింది. పెళ్లి కాకుండానే హద్దులు దాటిన మనవరాలు ప్రియుడితో శృంగార లీలలు సాగించింది. బెడ్రూమ్‌లో ప్రియుడితో ఏకాంతంగా దొరికిపోవడంతో దారుణానికి పాల్పడింది. నిద్రమాత్రలు కలిపి ఇచ్చి నానమ్మని అమానుషంగా చంపేసింది. ఈ ఘటన యూపీలో జరిగింది.

 

 


వివరాల్లోకి వెళితే.. ఝాన్సి కి చెందిన ఓ యువతి చిన్నప్పుడే నాన్నను కోల్పోయింది. తల్లి ఎవరితోనో వెళ్లిపోయింది. ఇంకా ముక్కుపచ్చలారని చిన్న పిల్ల కావడంతో నానమ్మ తాతయ్య లు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.తాతయ్య రైల్వే ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. టీనేజ్‌కి వచ్చిన యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పరిచయమై శారీరక సంబంధానికి దారితీసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ ను పిలిచి సెక్స్ లో రెచ్చిపోయేది..

 

 

 

అలా ఓ రోజు బాయ్ ఫ్రెండ్ తో చెట్టా పట్టాలేసుకొని సెక్స్ లో మునిగి తేలుతుంది..అదే సమయంలో నాన్నమ్మ ఇంటికి రావడంతో అడ్డంగా దొరికిపోయింది.దాంతో నానమ్మని అంతమొందించాలని నిర్ణయించుకుంది. రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అది తిన్న నానమ్మ, తాతయ్య పడుకుని నిద్రపోయారు. అనంతరం ప్రియుడికి ఫోన్ చేసి రప్పించిన మనవరాలు.. నానమ్మను చంపేందుకు యత్నించింది. రాత్రి ఆమె భోజనం తక్కువగా తీసుకోవడంతో వెంటనే మెలకువ వచ్చి చూసింది. వెంటనే యువతి, ఆమె ప్రియుడు నతిన్ వృద్ధురాలి మెడకు ఉరి బిగించి హత్య చేశారు. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చెప్పట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: