అక్రమ సంబంధాల వల్ల పచ్చటి సంసారాలు కూలి పోవడానికి మూల కారణాలు అవుతున్నాయి.. వాటి వల్ల కుటుంబాలు మొత్తం చిన్నా భిన్నం అవుతున్నాయి.. అలాంటి వాటి కోసం ఆడ మగ. అని తేడా లేకుండా ఇష్టాను సారంగా చేస్తున్నారు. ఇక్కడ అసలు విషయానికొస్తే.. పడక సుఖం కోసం పాకులాడి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. పరాయి వ్యక్తుల మోజులో కొందరు దుర్మార్గులు కట్టుకున్న వాళ్లని చంపేందుకు కూడా వెనకాడడం లేదు. అలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడి తో రాసలీలలు సాగిస్తూ భార్య అడ్డంగా దొరికి పోవడంతో భర్త దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన యూపీ లో చోటుచేసుకుంది.

 

 

మీరట్ ‌లోని కశ్యప్ కాలనీకి చెందిన సయ్యద్, హమీన భార్యా భర్తలు. కొద్ది కాలంగా హామీన పక్కింటి వ్యక్తి అహ్మద తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పడక సుఖం కట్టుకున్న వాడిని నిలువునా మోసం చేసింది. భర్తకి తెలియకుండా రహస్యంగా రాసలీలలు సాగించేది. ఓ రోజు ఇంటి టెర్రస్‌పై ప్రియుడి తో శృంగారం లో రెచ్చి పోయింది.అలా భర్త కళ్లు కప్పి ప్రతిరోజూ ప్రియుడితో సెక్స్ లో మునిగి తేలేది.. దీంతో ఓ రోజు భర్తకు అడ్డంగా దొరికి పోయింది.

 

 

ప్రియుడి తో రెచ్చి పోయి సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికి పోయింది. భర్త అదే సమయం లో టెర్రస్‌పైకి రావడం తో ఇద్దరూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయారు. సయ్యద్‌ని చూడగానే భార్య ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రియడితో ఎంజాయ్ చేస్తున్న భార్యని ఇంట్లోకి లాక్కొచ్చిన భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. తన సోదరుడిని పిలిపించి ఇద్దరూ కలిసి ఆమెకు ఉరివేసి చంపేశారు. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపు లోకి తీసుకుని విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: