ఒక బరితెగింపు అనే పదాన్ని కచ్చితంగా వాడాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అవినాష్ రెడ్డి  కోర్టుకు వెళ్లి చేసినటువంటి హడావిడి. వాస్తవంగా వివేకానందరెడ్డి  హత్య కేసులో మొదటి అనుమానితుడు అతడే , గుండెపోటుతో చనిపోయాడు అంటూ ఆనాడు మృతదేహాన్ని తీసుకు వచ్చి బెడ్ మీద వేసి అక్కడ ఉన్నదంతా తుడిచి నప్పుడు  ఆ సమయంలో ఉన్నది ఆయన ఒక్కరు మాత్రమే. ఇదే ఆయనను నిందితుడు అనడానికి  కారణం అవుతోంది. కానీ తర్వాత హత్యకు నాకు సంబంధం లేదు. ఏదో జరిగింది అంటూ ఈ విషయాన్ని పక్కదారి పట్టించారు. కానీ ఈ కేసు చివరకు మర్డర్ చేశారని  పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో అన్ని వేలు ఆయన వైపు చూశాయి. అలాంటిది తాజాగా దొరికిన టువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో  వీళ్లందరినీ మర్డర్ చేయించింది ఎర్ర గంగిరెడ్డి చేశారని తేలింది.

భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి  ఇంకా కొంత మంది పేర్లు ఉన్నాయి.  ఈ అవినాష్ రెడ్డి వెనకాల ఆత్మలాంటిది శంకర్ రెడ్డి. కాబట్టి వెంటనే ఇదే వాళ్ళు అతన్ని అరెస్టు చేసి తీసుకు వస్తూ ఉంటే జైలు దగ్గరికి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏముంది. సిబిఐని  బెదిరించడం ఏంటి.. ఆయన ఆరోగ్యం బాగుందా లేదా  అని అడగడం ఏంటి. ఆయన ఆరోగ్యం గురించి వారికి తెలియదా..? ఇలాగ వాయించుకుంటూ పోవడం మళ్లీ న్యాయవాదులు సమాధానం చెప్పడం చూస్తుంటే మర్డర్ కేసులో నిందితులైన వ్యక్తులను పూలబాట వేసి కూర్చోబెట్టి నట్టు ఉంది. అవినాష్ రెడ్డి ఏమైనా  సిబిఐ కంటే పెద్ద ఆఫీసరా, లేకుంటే అమెరికా అధ్యక్షుడా అలాంటి వాళ్ళకి ఉన్నాయి కేసులు అక్కడ. కానీ వారు మాత్రం ఈ అవినాష్రెడ్డి లాగా మాత్రం ప్రవర్తించలేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినటువంటి సంస్కారం, అపహాస్యం చేసే అటువంటి చర్య అవుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: