నచ్చితే భార్యాభర్తల బంధం చాలా బాగుంటుంది. ఒకసారి ఏదైనా కలహాలు వస్తే వాటిని సరి చేసుకోకుంటే ఎన్నో పరిస్థితులకు దారి తీస్తుంది.. ఇద్దరికీ ఇష్టం లేకుంటే విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతకడం చాలా మంచిది.అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే విడాకులు తీసుకున్నా కొందరు ప్రేమగా ఉంటారు. బంధాలను అంతత్వరగా మర్చిపొలెరు.. అలాంటి ఒక ఘటన ఇప్పుడు ఎదురైంది. విడాకులు వచ్చిన తర్వాత భార్య ను మర్చిపొలెని ఓ వ్యక్తి భార్యను నానా హింసలకు గురి చేసాడు. ఆమె ఎక్కడికి వెలిథె అక్కడకు వెళ్ళి ఇబ్బందులు పెట్టేవాడు.


విడాకులు తీసుకున్నా కూడా భార్యపై శృంగారం కోరికలు మాత్రం తగ్గలేదు.ఎక్కడకు వెళితే అక్కడకు వెళ్ళి వెధించె వాడు. అసభ్యంగా ప్రవర్తించే వాడు.అలా చాలా సార్లు గతంలో జైలుకు వెళ్ళాడు. ఇప్పుడు మరో సారి ఆమె పై వెధింపులకు దిగాడు.. మరో మారు మాజీ భార్యపై దాడి చేసి జైలు కెళ్లాడు.. చందులాల్‌ బారాదరికి చెందిన ఎండీ అక్బర్‌. అందరూ చూస్తుండగా మొదటి భార్యపై దాడికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. హైదరాబాద్ లో నారాయణ గూడ లో వెలుగు చూసింది.


అక్బర్, హబీబా 9ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే హబీబా కంటే ముందే అక్బర్‌ అనీజ్‌ ఫాతిమా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో విడాకులు తీసుకున్నారు.ఆమెపై మోజు తగ్గక ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ వెంబడించేవాడు అక్బర్‌. గతంలో రాంగోపాల్‌పేట పీఎస్‌ పరిధిలో హబీబాపై దాడి చేశారు. అంతటి తో ఆగక ఆమె పై దాడికి దిగారు.హబీబా తనకు కాబోయే భర్తతో హిమాయత్‌నగర్‌లోని ఒక హోటల్ కు వెళ్ళింది. అక్కడకు కూడా ఆమె మాజీ భర్త వచ్చాడు. ఆమె వీడియో తీసాడు. ఏమిటిది అని ప్రశ్నిస్తే ఆమె పై దాడి చేసాడు. మళ్ళీ ఇప్పుడు జైలుకు వెళ్ళాడు .. అతణ్ణి అక్కడే ఉంచాలని కోరారు. మొత్తానికి మళ్ళీ జైలు కు వెళ్ళాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: