అక్రమ సంభంధాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటూన్నారు..అలాంటి వాటిలో పడి జీవితాలను నాశనం చేసుకున్న కుటుంబాలు ఇప్పుడు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.. అటువంటి ఘటనలు  ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఆడవాళ్ళ సంబంధాలు ఎక్కువగా వినిపించాయి. తాజాగా మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో వున్న భార్యను ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. ఆ తర్వాత అతను ఆసుపత్రి పాలయ్యాడు.. ఇది వినడానికి ఆశ్చర్యంగా వుంది కదా.. అసలు విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..


వివరాల్లొకి వెళితే.. చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది.పలమనేరు మండలం వంకరవారిపల్లికు చెందిన గణేష్ నందిని లకు కొన్నేళ్ల క్రిందల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య అంటే ఎంతో ఇష్టంగా చూసుకొనే వాడు గణేష్.. అది కూడా భార్య సరసాలకు కెరాఫ్ గా మారింది.కూలీ పనులు నిమిత్తం గణేష్ ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దీంతో భర్త తనను దూరం పెడుతున్నాడని.. పట్టించుకోవడం లేదని భావించింది. ఈ క్రమంలోనే ఆమెకు నల్లంగాడు గ్రామానికి చెందిన రెడ్డప్పతో పరిచయం ఏర్పడింది.. అది కాస్త అక్రమ సంబంధానికి కారణం అయ్యింది.


భార్య ప్రవర్తన పై అనుమానం వచ్చిన భర్త ఆమె పై నిఘా పెట్టారు..రెడ్డప్పతో నందిని సాగిస్తున్న లైంగిక సంబంధాన్ని గుర్తించాడు. అప్పటినుంచి భార్యకు తెలియకుండా ఆమెను ఫాలో అవడం మొదలుపెట్టాడు. ఈ మేరకు ఈరోజు ప్రియుడిని ఊరిచివర మామిడితోటలో ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేసింది. పని నుంతి తిరిగొచ్చిన గణేష్ కు భార్య కనపడకపోయే సరికి ఊరంతా గాలించాడు. ఆమె ఊరి పొలిమేరలో ఉన్న ఓ మామిడి తోపులో ఉన్నట్లు తెలుసుకొని అక్కడకు వెళ్ళాడు. అక్కడ వారిద్దరు కలిసి వున్న సమయంలో అతను పట్టుకున్నాడు.మోసం చేస్తావా అంటూ ఆమెపై దాడికి యత్నించాడు. ఐతే ప్రియుడితో కలిసి భర్తపైనే ఎదురుదాడి చేసింది నందిని.. దాంతో ఆసుపత్రిలో చేరారు..అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: