భర్త తప్పు చేస్తుంటే భార్యలు సర్ది చెప్పుకున్నారు.అది తప్పు అని చెప్పల్సిన భార్య భర్తకు సపోర్ట్ చెసింధి.. ఇది నిజంగా అవమానీకరం. భార్య కళ్ళేదుటే మరో మహిళపై అత్యాచారం చేయడం భాధాకరం. భార్య కూడా అందుకు సపోర్ట్ చేయడం అనేది సిగ్గు చేటు..ఇద్దరు కలిసి భార్యా భర్త లు కలిసి బ్లాక్ మెయిల్ చేసి మరి రేప్ చేయడం అనేది అందరినీ ఆలోచన లో పడేసింది.. వీడియోలను లీక్ చేస్తామని చెప్పి.. భారీగా డబ్బులు వసూలు చేశారు.


అంతేకాకుండా ఆ వీడియోల తో బెదిరించి బాధిత మహిళపై పలుమార్లు అత్యాచారం చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి రావడం గమనార్హం... నిజంగా ఇది తల దించు కునెలా ఉందని స్తానికు అంటున్నారు. వివరాల్లొకి వెళితే.. మహారాష్ట్ర లో ముంబాయి లో నివాసం ఉంటున్న సయ్యద్ యూసుఫ్ జమాల్, అతని భార్య నాజ్ సయ్యద్ తనపై ఓ మహిళా తన పై అత్యాచారం చేసినట్లు కేసు పెట్టింది.


బ్లాక్ మెయిల్ చేసి దాదాపు కోటి రూపాయలకు పైగా తీసుకున్నారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అందుకే ఇప్పుడు ఈ ఘటన అందరినీ ఆలోచనలో పడేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న దంపతులు ముంబాయి నుంచి కోల్‌కత్తా మకామ్ మార్చినట్లు తెలియడం తో అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరూ కలిసి వారిని మొత్తాని కి పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. బా ధిత మహిళపై తొలిసారిగా 2015లో అత్యాచారం జరిగింది. అప్పటి నుంచి బెదిరింపులు కొనసాగుతున్నాయి. అయితే బాధిత మహిళ కూతురి చేత అదే పని చేయించాలని యూసుఫ్ దంపతులు భావించారు. వివరాలు తెలి..

మరింత సమాచారం తెలుసుకోండి: