పెళ్లి అనేది ఒక మధురమైన జ్ఞాపకం. అందుకే కొత్తగా పెళ్లి చేసుకోబోయే యువతి యువకులు పెళ్లి పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు అన్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా పెళ్ళితో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్న యువతీయువకులకు ఇటీవల కాలంలో ఊహించని షాక్ లు తగులుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఏకంగా పీటల వరకు వచ్చిన పెళ్లి క్యాన్సిల్ కావడంతో కొన్ని కొన్ని సార్లు అందరూ షాక్ అవుతున్నారు.

 ఇలాంటి ఘటనలు చాలానే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగిందని చెప్పాలి. కుటుంబ సభ్యులు నిశ్చయించిన ప్రకారమే ముహూర్తం సమయంలో పెళ్లి జరుగుతుంది   బందుమిత్రులందరూ కూడా వచ్చారు. మరికాసేపట్లో పెళ్లితంతు పూర్తవుతుంది అనుకుంటున్న సమయంలో వధువు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఏకంగా తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ అందరికీ చెప్పేసింది.

 అంతేకాదండోయ్ తాను ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని అతనితో నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది అంటూ ట్విస్టు ఇచ్చింది వధువు   దీంతో షాక్ లో మునిగి పోయిన వరుడు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటన ఒడిషా బాలాసోర్ లో వెలుగులోకి వచ్చింది. ఏకంగా పెళ్లి పీటలపై తాళికట్టే సమయానికి వధువు తనకు ముందే పెళ్లి అయింది అని చెప్పి షాక్ ఇచ్చింది. స్పృహ తప్పి పడిపోయాడు వరుడు. ఇక కూతురు చేసిన నిర్వాకానికి ఆమెను కొట్టి ఒప్పించేందుకు ప్రయత్నించారు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: