తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి పార్టీలోని దుబ్బాక పరాజయం ఇంకా ఈటెల రాజేందర్  పరాజయం,  జిహెచ్ఎంసిలో  వచ్చిన పరిస్థితి ఇలాంటి పరిణామాల వల్ల  ఇప్పుడు పెద్ద సంక్షోభం వచ్చి పడింది. మొదట ఓటుకి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు  పంచిన టిఆర్ఎస్, ఆ తర్వాత బిజెపి 4000 పంచుతుందని తెలిసి మరొక 2000 పెంచి ఇలా మొత్తానికి ఒక్కొక్కరికి ఐదువేలు పంచింది. అది చూసిన బిజెపి రాజగోపాల్ మరో 2000 ఇవ్వడానికి సిద్ధమైతే అలా జరగడం ఇష్టం లేని బిఆర్ఎస్ మొత్తం 12 వేల కోట్లను సీజ్ చేసింది. బిజెపి అదనంగా డబ్బులు పంచకపోవడం అనే కారణంతో బిఆర్ఎస్ ముందు ఓడిపోయిందన్న వాదనలు ఉన్నాయి. అది కూడా పది వేల ఓట్ల తేడాతో.. ఓడిపోయిందని వార్తలు వచ్చాయి.


ఇప్పుడు బిఆర్ఎస్ మళ్లీ అదే స్ట్రాటజీని ఉపయోగించి వచ్చే ఎలక్షన్లలో గెలవడానికి ప్రయత్నిస్తుంది. అది ప్రతి నియోజకవర్గంలోనూ మొదటి రౌండు లోనే ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు పంచడానికి చూస్తుందంటున్నారు. భారతీయ జనతా పార్టీలోకి బయటనుంచి, అంటే ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు కొత్తగా వస్తూ ఉన్నారు.  ఇప్పుడు బిఆర్ఎస్ మూడు అంచెల వ్యూహాన్ని పన్నుతున్నట్టు తెలుస్తుంది. ఒకటి కాంగ్రెస్ తో కలిసి ఉంటూ వారికి పాతిక సీట్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం అనేది. రెండు, మైనార్టీలను తన  బలంగా మార్చుకోవడం, ఎలాగూ ఓవైసీ వాళ్ళు తనతోనే ఉంటారు కాబట్టి. మూడవది, ఓటుకు ఐదు వేలు ఇవ్వడం ద్వారా మిగిలిన పార్టీలకు ఒక నియోజకవర్గం అంతా పంచాలనేది.. అంటే 50 కోట్లు ఖర్చు అవుతుంది.


కానీ వారి మధ్య  ఉండేది పదివేల ఓట్లు తేడానే కాబట్టి ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఎవరు ఖర్చుపెడితే వాళ్ళే ఆ ఓట్లను గెలుచుకునే అవకాశం ఉంటుందంటున్నారు. కెసిఆర్ ఈ మూడంచెల స్కెచ్ ద్వారా.. బిజెపికి చెక్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి కెసిఆర్ ఈ స్కెచ్ ని బిజెపి ఎలా తట్టుకోగలుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

KCR