ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మక వర్సిటీ అయిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) 2019 -20 కి గాను తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ కన్సల్టెంట్ పోస్టులని, కళాశాలలు, విద్యా సంస్థలలో భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 293 ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు.

 Jobs

మొత్తం ఉద్యోగాల సంఖ్య - 293

విభాగాలవారీ ఖాళీలు: ఆర్ట్స్-78, సెన్సైస్-49, ఇంజినీరింగ్-48, సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు-118.

ఉద్యోగ అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, నెట్/ స్లెట్/ ఏపీసెట్/ ఎంఫిల్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత. 

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తు 

ధరఖాస్తు రుసుము : ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీలకు రూ.300. 

దరఖాస్తు ఆఖరు తేదీ : 25.07.2019 

చిరునామా: 

Registrar, Sri Venkateswara University, Tirupati & 517 502, Chittoor District (A.P.) India.


మరింత సమాచారం తెలుసుకోండి: