భారత అటవీ, వాతావరణ మంత్రిత్వశాఖ కి చెందిన ఢిల్లీ లోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగ నియామక ప్రకటన వెలువరించింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా రిసెర్చ్ అసోసియేట్, కన్సల్టెంట్ ఏ ,బి,అడ్మిన్ వంటి పోస్తులని భర్తీ చేయనున్నారు.

 Jobs

మొత్తం ఖాళీలు: 42

పోస్టులు : రిసెర్చ్ అసోసియేట్ - 01, కన్సల్టెంట్(ఎ) - 06, కన్సల్టెంట్(బి) - 09, కన్సల్టెంట్(ఎ/ బి) - 23, కన్సల్టెంట్ బి(ఫైనాన్‌‌స) - 02, కన్సల్టెంట్ బి(అడ్మిన్) - 01. 

అర్హత: సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

ఎంపిక : ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా).

దరఖాస్తు చివరితేది: 27.07.2019.

చిరునామా: సీనియర్ అడ్మినస్ట్రేటివ్ ఆఫీసర్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పరివేశ్ భవన్, ఈస్ట్ అర్జున్ నగర్, షాదరా, ఢిల్లీ - 110032. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cpcb.nic.in/jobs.php


మరింత సమాచారం తెలుసుకోండి: