NTPC (నేషనల్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్) బొగ్గు ఆధారితంగా విద్యుత్ ని అందించే ధర్మల్ విద్యుత్ కేంద్రం. నేషనల్ పవర్ కార్పోరేషన్ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. తాజాగా ఈ సంస్థ దేశ వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో ఖాళీగా ఉన్న సుమారు 203 ఇంజనీర్ పోస్టులని భర్తీ చేయనుంది. అందుకు గాను అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులు కోరుతోంది.

 Image result for ntpc

నోటిఫికేషన్ ప్రకారం ఖాళీలని పరిశీలిస్తే :

ఎలక్ట్రికల్ – 75

మెకానికల్ –76

ఎలక్ట్రానిక్స్ – 26

ఇన్‌స్ట్రుమెంటేషన్ –  26

అర్హత : సంభందిత విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలనుంచీ ఇంజనీరింగ్ పట్టా, అనుభవం

వయస్సు :  30 ఏళ్ళకి మించి ఉండకూడదు.

ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

ధరఖాస్తు విధానం : ఆన్లైన్

ధరఖాస్తు ఫీజు :  ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులకి ఫీజు లేదు. మిగిలిన వారికి రూ. 300.

ధరఖాస్తు ఆఖరు తేదీ : ఆగస్టు 26 , 2019

మరిన్ని వివరాలకై : www.ntpc.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: