వ్యక్తి ఉన్నప్పుడు కాదు అదే వ్యక్తి మరణించినపుడు కూడా ఆ కుటుంభానికి మేలు చేకూరాలని భావిస్తూ ఏర్పడిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ భారత దేశంలో ఎంతో మందికి కుటుంభంలో వ్యక్తిని కోల్పోయిన తరువాత ఆర్ధిక భరోసా ఇచ్చింది. ఈ క్రమంలోనే LIC అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఉపాది అవకాశాలు కూడా కల్పించింది. ఈ సంస్థలో చేరడానికి చాలా మంది నిరుద్యోగులు ఆసక్తికనబరుస్తారు కూడా. అయితే తాజాగా LIC నుంచీ ఉద్యోగ ప్రకటన వెలుబడింది.

 Image result for lic logo

ఈ నోటిఫికేషన్ ప్రకారం  దేశవ్యాప్తంగా ఉన్న డివిజినల్ కార్యాలయాలలో  అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సింగల్ ఇచ్చింది. అందుకు అనుగుణంగా అర్హులైన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులని ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

 

మొత్తం ఖాళీలు :  8500

అర్హత  : బ్యాచిలర్ డిగ్రీ

వయసు : 18-30

ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్స్, మెడికల్ టెస్ట్

దరఖాస్తు విధానం : ఆన్లైన్

ప్రిలిమినరీ పరీక్ష తేదీ : అక్టోబర్ 21, 22 -2019

దరఖాస్తు చివరి తేదీ :  అక్టోబర్ , 1 , 2019

మరిన్ని వివరాలకోసం  : https://licindia.in/


మరింత సమాచారం తెలుసుకోండి: