పీహెచ్ డీ,  ఎంఫిల్ చేయాలనుకునే వారికి ఏపీలోని యూనివర్సిటీలు నోటిఫికేషన్ జారీ చేశాయి. ఏపీ లోని సుమారు 14 యూనివర్సిటీలలో పీహెచ్ డీ,  ఎంఫిల్ ప్రవేశాలకి నిర్వహించే ఏపీఆర్ సెట్ -2019 విడుదల అయ్యింది. ఈ పరీక్షలని ఉన్నత విద్యామండలి తరుపున ఆంధ్రా యూనివర్సిటి ఈ పరీక్షని నిర్వహిస్తుంది.

 Adminissions

ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2019

కోర్సులు  :

ఎంఫిల్    -  ఫుల్ టైం లేక పార్ట్ టైం

పీహెచ్ డీ -  ఫుల్ టైం లేక పార్ట్ టైం

అర్హత :    సంభందిత సబ్జెక్టులలో పీజీ పాస్ అయ్యి ఉండాలి. యూజీసీ నెట్ , జేఆరీఫ్, గేట్ , ఎఫ్డీపీ వారికి పరీక్ష నుంచీ మినహాయింపు ఉంటుంది.

 

ఎంపిక విధానం :  ఎంట్రన్స్ టెస్ట్ . ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం : ఆన్లైన్

ఫీజు  : జనరల్, ఓబీసీ వారికి రూ 1300 . ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకి 900

ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ  : 16.09.2019

చివరి తెదే  : 10.10.2019

హాల్ టిక్కెట్ డౌన్లోడ్ తేదీ : 28.10.2019

పరీక్ష తేదీ :  8.11.2019 to 12.11.2019

 

మరిన్ని వివరాలకోసం : https://sche.ap.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: