స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేంద్రం ప్రభుత్వానికి సంభందించిన వివిధ పోస్టుల భర్తీ ని చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ సారి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు , సిఐ ఎస్ ఎఫ్ లో సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ , అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 Image result for ssc logo

పోస్టుల వివరాలు :

సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఇన్స్పెక్టర్

సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఇండస్ట్రియల్  సెక్యూరిటీ ఫోర్సు

అర్హత : శరీర ప్రమాణాలు కలిగి ఉండాలి, బ్యాచలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.

వయసు : 01-01-2020 నాటికి 20-25 మధ్య ఉండాలి

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ , ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు ఫీజు : 100

చివరితేదీ : 16-10-2019

పరీక్ష తేదీ : 11-12-2019 to 13-12-2019

మరిన్ని వివరాలకోసం  : https://ssc.nic.in/


మరింత సమాచారం తెలుసుకోండి: