ఎలక్ట్రానికి రంగంలో బలమైన స్వదేశీ సామర్ధ్యాన్ని అభివృద్ధి చేయడం ఎలక్ట్రానికి కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యోక్క ముఖ్య ఉద్దేశ్యం. అణు ఇంధన శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించ బడిన ఈ సంస్థ ఎలక్ట్రానికి రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నిపుణులకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. అయితే తాజాగా  హైదరాబాద్ లో నెలకొన్న ECIL ఒప్పంద ప్రాతిపదికన కొన్ని ఉద్యోగాలని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 Image result for ecil logo

పోస్టుల వివరాలు : జూనియర్ టెక్నికల్ ఆఫీసర్

ఖాళీలు : 200

అర్హత : సంభందిత ఉద్యోగ సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం : అకడమిక్ ప్రతిభ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు చివరి తేదీ : 30-09-2019

మరిన్ని వివరాలకి : http://ecil.co.in/


మరింత సమాచారం తెలుసుకోండి: