కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేపడుతుంది. ఈ క్రమంలోనే స్టెనో గ్రాఫర్ పోస్టులకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ సి, డీ పోస్టుల భర్తీకి ధరఖాస్తులని కోరుతోంది. నోటిఫికేషన వివరాలోకి వెళ్తే..

 Image result for ssc logo

పోస్టుల వివరాలు

స్టెనో గ్రాఫర్ “గ్రూప్ సి, డీ”

అర్హత :

ఇంటర్మీడియట్ /తత్సమాన ఉత్తీర్ణత

వయసు :

స్టెనో గ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకి 18-30 ఏళ్ళ మధ్య ఉండాలి

స్టెనో గ్రాఫర్ గ్రేడ్ డీ  పోస్టులకి 18-28 ఏళ్ళ మధ్య ఉండాలి

ఎంపిక విధానం :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ , స్కిల్ టెస్ట్ ఆధారంగా

పరీక్షల తేదీలు :05-05-2020 to 07-05-2020

దరఖాస్తు విధానం : ఆన్లైన్

ఫీజు : 100

దరఖాస్తు చివరి తేదీ :  18-10-2019

మరిన్ని వివరాలకోసం :  https://ssc.nic.in/

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: