భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం
కోర్టు లో వివిధ ఉద్యోగాలాకి గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ లో
భాగంగా పలు ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. భారత దేశ న్యాయవ్యవస్థకి కేంద్రమైన
సుప్రీం కోర్టు లో ఉద్యోగ భాద్యతలు నిర్వర్తించడం ఎంతో అదృష్టంగా భావిస్తారు ఎంతో
మంది. తాజాగా వెలువడిన ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలని భర్తీ
చేయనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
పోస్టుల సంఖ్య : 58
పోస్టుల వివరాలు :
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ - 35
పర్సనల్ అసిస్టెంట్ - 23
అర్హత : ఏదైనా డిగ్రీ ,టైపింగ్ స్కిల్స్
వయసు : సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి 32 ఏళ్ళు మించకూడదు. అలాగే పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి 27 ఏళ్ళు మించ కూడదు.
ఎంపిక విధానం : రాత పరీక్ష, షార్ట్ హ్యాండ్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు చివరి తేదీ : 24-10-2019
మరిన్ని వివరాలకోసం : https://sci.gov.in/