బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని కోరుకునే వారు ఈ మధ్య కాలంలో అధికమయ్యారు. అందుకే ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదివిన వాళ్ళయినా సరే డిగ్రీ స్థాయి బ్యాంకింగ్ ఉద్యోగాలకి పోటీపడి కొలువులు సాధిస్తున్నారు. బ్యాంకింగ్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పోటీకి సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా  IDBI బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

Image result for idbi logo

పోస్టుల వివరాలు  : స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO)

మొత్తం ఖాళీలు  : 61

పోస్టుల వారీగా : డీజీఎం -  2 ,ఏజిఎం - 4 , మేనేజర్ - 54

అర్హత : సంభందిత సబ్జక్టులలో డిగ్రీ , పీజీ , సీఏ , ఎంబీఏ ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం : ప్రిలిమినరీ స్క్రీనింగ్ , గ్రూప్ డిస్కర్షన్, పర్సనల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరి తేదీ :  12-12-2019

మరిన్నివివరాలకోసం :  https://www.idbibank.in/index.asp

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: