భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మక పార్లమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఈ ఉద్యోగాలు అత్యంత గౌరవ ప్రదంగా పరిగణించబడుతాయి. ఎంతో మంది నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం పార్లమెంట్ స్థాయిలో ఉండే కొలువుల పోటీ పరీక్షలకి సిద్దమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో భాగమైన లోక్సభ సెక్రటేరియట్ వివిధ పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలోకి వెళ్తే..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PARLIAMENT' target='_blank' title='parliament-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>parliament</a> of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a>  logo

పోస్టులు : పార్లమెంట్ రిపోర్టర్

మొత్తం ఖాళీలు : 21

అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచీ బ్యాచలర్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, అలాగే హిందీ , ఇంగ్లీష్ లో షార్ట్ హ్యాండ్ టైపింగ్ తప్పనిసరి.

 

ఎంపిక విధానం  : షార్ట్ హ్యాండ్ టెస్ట్ , రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం  : ఆఫ్ లైన్

దరఖాస్తు చివరితేదీ : 28 -01 -2020

మరిన్ని వివరాలకోసం : http://loksabhadocs.nic.in/ 

మరింత సమాచారం తెలుసుకోండి: